భారత జట్టు ప్రపంచకప్ సాధిస్తే తన అందాలను టీమిండియా ఆటగాళ్ల ఎదుట నగ్నంగా ప్రదర్శిస్తానని సంచలన ప్రకటన చేసిన మోడల్ పూనమ్ పాండే.. తన ప్రకటనకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానంటోంది. అయితే అది స్టేడియంలోనా లేక ఆటగాళ్ల డ్రెస్సింగ్‌రూమ్‌లోనా అన్నది వారే తేల్చుకోవాలంటోంది. చట్టానికి లోబడే తన చర్య ఉంటుందని, అందుకు బీసీసీఐ అనుమతి కూడా తీసుకోబోతున్నానని సెలవిస్తోందీ ముద్దుగుమ్మ. 1983 తరువాత మళ్లీ ఇన్నాళ్లకు దేశానికి ప్రపంచకప్‌ను సాధించి పెడుతున్న జట్టుకు అభినందనలు తెలిపేందుకు ఈ తరం అమ్మాయిగా తనకు ఇదో అద్భుతమైన అవకాశమని వల్లెవేస్తోందీ.. ఇరవయ్యేళ్ల అందాల సుందరి. పైగా తన నిర్ణయానికి దేశ ప్రజలందరితోపాటు, తన కుటుంబ సభ్యుల మద్దతు కూడా లభించిందని చెబుతోంది. అయితే నగ్న ప్రదర్శన మాటెలా ఉన్నా.. ఈ ప్రకటనతో పూనమ్‌కు రాత్రికి రాత్రే ఎక్కడలేని పబ్లిసిటీ వచ్చి పడింది. ఇంటర్నెట్‌లో గత రెండు రోజుల్లో నెటిజన్ల సంఖ్యలో పూనమ్ వెబ్‌సైట్ టాప్‌లో నిలవడమే అందుకు నిదర్శనం.
Friday, April 1, 2011
‘నగ్నంగా నర్తిస్తా’

Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment